Thursday, November 22, 2007

విశాఖ బ్లాగర్లారా,ఒక్కసారి కేకేయ్యండి

విశాఖ బ్లాగర్లారా ,ఒకపక్క అంతర్జాతీయ బ్లాగర్ల సమావేశానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.మరో పక్క ఏవూరికి ఆవూరులో బుల్లిబుల్లి సమావేశాలు జరుపుకో... thumbnail 1 summary
విశాఖ బ్లాగర్లారా ,ఒకపక్క అంతర్జాతీయ బ్లాగర్ల సమావేశానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.మరో పక్క ఏవూరికి ఆవూరులో బుల్లిబుల్లి సమావేశాలు జరుపుకోమని పెద్దలంటున్నారు.మిత్రులారా మనమూ అంటే విశాఖ బ్లాగర్లం ఒక్కసారి కలుద్దాము.ఎంతమందిమి ఉన్నామనేది సమస్య కాదు.కాబట్టి నాకొక్క ముక్క రాయండి మిగిలిన ఏర్పాట్లు అప్పుడు మాట్లాడుకుందాం.నా ఫోను నంబరు.98866021972ఒక్కసారి కేకేయ్యండి

1 comment

సూర్యుడు said...

ఇసాపట్నఁవంటే, నాకు బేగ పారొచ్చెయ్యలనే ఉందండి, కాని దొరలు సెలవియ్యరండి :)