Thursday, November 22, 2007

ఆర్తీ అగర్వాల్ పెళ్ళి చాలా ముందుగా అయ్యింది

మొత్తం మీద ఒక బచ్చా తెలుగు హీరోగాడి పుణ్యమా అని ఆర్తీ అగర్వాల్ పెళ్ళి చాలా ముందుగా అయ్యింది.సరైన వయసులో వైవాహిక జీవితంలో అడుగుపెట్టినంద్డుక... thumbnail 1 summary

మొత్తం మీద ఒక బచ్చా తెలుగు హీరోగాడి పుణ్యమా అని ఆర్తీ అగర్వాల్ పెళ్ళి చాలా ముందుగా అయ్యింది.సరైన వయసులో వైవాహిక జీవితంలో అడుగుపెట్టినంద్డుకు ఆర్తీని మనం అబినందించాల్సిందే.ఒక తల్లి డబ్బుకక్కుర్తి మంచి టాలెంటు, అందం ఉన్న ఒక తార ను తెలుగు వెండితెరకు దూరం చేసాయి.అ బచ్చా హీరో గాడు సినిమల్లో తప్ప బయట జీరో కంటే కూదా కనిష్టుడు కాబట్టి,వల్లో వేసుకోవటం,తల్లిని చేసేందుకు ప్రయత్నమైతే,చేయగలిగాడు గాని,మగాడ్ని,మనిషిని అని నిరూపించుకోలేకపోయాడు. కేవలం ముఖానికి రంగు వేసుకోని,నటించటం సినిమా హిట్టైతే నిక్కూలునీలుగులూ,ఫట్టైతే ముక్కుల్లూ మూలుగులు.ఒకరకంగా ఆర్తీ సినిమాలో వున్నా తన కేరీరు ఈపాటికి ముగింపు దశకు వస్తూ వుండేది.ఇవ్వాళ తెలుగు సినిమా హీరోయిన్ సగటు కాలపరిమితి ఒక్క సినిమా లేదా మూడు సినిమాలు.తెలుగు అమ్మాయి కాక పోయినా చివరి తెలుగు టాప్ హీరొయిన్ సిమ్రాన్.ఆర్తీ హాస్పిటల్లో తర్వాత అమెరికాలో విశ్రాంతి తీసుకుంటున్న సమయం లో మన బాల్ బాయ్ సినిమా చాన్సులు లేక గోళ్ళు గిల్లుకుంటూ ,గాడిదలు కాసుకుంటూ కాలక్షేపం చేశాడు.మనవాడు రీఎంట్రీ ఇచ్చిన 'అరవసంతా బోణీలు లేక బావురుమంటుంటే అర్తీ అందాలరాముడు తో మంచి హిట్టిచ్చింది.ఆర్తీకి నేనేదో ఫ్యానునొ, పంకానో అనుకోకండి,మనవాళ్ళుట్టి వెధవాయలొయ్ అని మరో సారి మనకు మనమే భుజం తట్టుకోని ఆవిధంగా ముందుకు పోయే దానికి ప్రయత్నిద్దామని నేన్ తెలియచేసుకుంటున్నాను.

4 comments

braahmii said...

నిజం నిజం నీవన్నది నిజం నిజం
లేదు సుఖం లేదు లేదు సుఖం
సినిమా అంటే సిగ్గు, నీతి, మానం లేనిదన్నారెవరో
ఇప్పుడు తెలుగు వార్తా చానళ్ల్లు కూడా అలాగే తయారయ్యాయి. ఆర్తి అంటేనే దుఃఖం అని అర్థం. ఒక తెలుగు తేజం వల్ల ఆమెకు దుఃఖం కలిగినందుకు సానుభూతి, భవిష్యత్తు బాగుండాలన్న శుభాకాంక్షలు తప్ప మనం ఏమీ ఇవ్వలేం.

బాలవాక్కు

Budaraju Aswin said...

mm
nenu poddunne paper lo chadivi ide anukjunnanandI
edi edainaa arthi life ika nundi manchi gaa undaali

Anonymous said...

You should remember that you are the owner of this blog and need to cut down down on your language usage to a milder level. Do you know what exactly happened between them? All you are doing is just guessing. Let us not do the guesswork on the private lives of the celebrities.

Anonymous said...

After reading this article, I feel like saying "nuvvu vaTTi vedhavvvOy" ani.. (about the blog owner)