Thursday, November 22, 2007

శ్రీమతి శ్రిజ మరియు ఆమె ధర్మపతి శిరీష్

చిరంజీవి అభిమానుల వల్ల తమకు ప్రాణహాని ఉందని కోర్టులకెక్కి,నానాయాగీ చెసిన శ్రీమతి శ్రిజ మరియు ఆమె ధర్మపతి శిరీష్ లకు విశాఖపట్నం లో ఊహించని జ... thumbnail 1 summary

చిరంజీవి అభిమానుల వల్ల తమకు ప్రాణహాని ఉందని కోర్టులకెక్కి,నానాయాగీ చెసిన శ్రీమతి శ్రిజ మరియు ఆమె ధర్మపతి శిరీష్ లకు విశాఖపట్నం లో ఊహించని జర్కు ఇచ్చారు. సిం హాచలం వచ్చిన వీళ్ళిద్దర్నీ చూసేందుకు సహజంగానే జనం ఎగపడ్డారు.కారు తలుపేసుకొని,మూతి బిగించుకొని కూర్చున్న చిరంజీవి చిన్నకూతురువని చూట్టానికొచ్చాము,ఒకసారి మొఖం చూయించు నీదారిని నువ్వెళ్ళొచ్చాన్నారు.తను ఇంత సెలెబ్రిటీని ఐయినా ఇంకా చిరంజీవి కూతురుగానే ప్రజలు ట్రీట్ చేస్తున్నారన్న వాస్తవమ్మును గుర్తెరిగినదై కారు అద్దం దించి ఈ అని పళ్ళికిలించి వెళ్ళిపోయారు. చిరంజీవి కడుపున పుట్టటంతోనే వచ్చిన కలిమి,సౌకర్యాలు,ప్రజల్లోని గణన అని తనకు తాను ఎప్పటికి తెలుసుకుంటుందో అనుకుంటూ జనం ఇళ్ళదారి పట్టారు. అయితే ఇదే సంధర్భంలో పవన్ కల్యాణ్ విడాకుల కేసు విచారణ వాయిదా అప్పుడు వారి వీరాభిమానులు కోర్టు ఆవరణలో వేసిన వీరంగం ఇప్పటికీ విశాఖప్రజలు మర్చిపోలేకపోతున్నారు.
ఫొటొ:పచ్చని కొండల్లోని సిం హాచలం

No comments