Friday, April 2, 2010

కంచుకోట చందమామ సీరియల్ పీడీయఫ్ పుస్తకరూపంలో,

కంచుకోట చందమామ సీరియల్ పీడీయఫ్ పుస్తకరూపంలో ఇక్కడ చదవండి భారతసుందరనారీమణుల అద్భుత చిత్రాలు ఇక్కడచూడండి రాసీ రాసేను -1 : మొదలుపెట్టేద... thumbnail 1 summary





కంచుకోట చందమామ సీరియల్ పీడీయఫ్ పుస్తకరూపంలో
ఇక్కడ చదవండి
భారతసుందరనారీమణుల అద్భుత చిత్రాలు

ఇక్కడచూడండి
రాసీ రాసేను -1 : మొదలుపెట్టేదన్
ఆరుద్ర ఇంటింటి పజ్యాలు

ఆగ్డేన్ నాష్ నవ (నాన్) సెన్సు పద్యాలు

ఇంకా చదివితిన్ అటువంటివి అన్యాలు

అన్నీ నాకు ఆరాధ్యాలు

వీరికి నా నైవేద్యాలు

రాసులుగా రాయు ఈ ‘రా’ద్యాలు
ఆద్యాలేవో ఇక్కడ తేల్చండి

2 comments

శివ said...

నాకు తెలిసి ఈ ధారావాహికను బ్లాగాగ్ని తన బ్లాగులో పి డి ఎఫ్ రూపంలో ఉంచారు. అదేనా ఇది. మీరు మళ్ళి చదమామలు పోగుచేసి సొంతంగా చేశారా.

karthik said...

నాకు భువనసుందరి సీరియల్ కావాలి మీ దగ్గర ఉంటే ఇవ్వగలరు..