Wednesday, June 29, 2011

నా డెస్క్ టాప్ మీది బుల్లెమ్మ

ఈ బుల్లెమ్మది మా వూరే.అంటే ఇసాపట్నమన్నమాటండి. కాకపోతే ఇసాపట్నంలో కాక ఈ బుల్లెమ్మ వాళ్లమమ్మీ,డాడీలతోపాటు యేరే వూర్లో ఉంటుంది.వీళ్ళ మమ్మీ ప... thumbnail 1 summary

ఈ బుల్లెమ్మది మా వూరే.అంటే ఇసాపట్నమన్నమాటండి.
కాకపోతే ఇసాపట్నంలో కాక ఈ బుల్లెమ్మ వాళ్లమమ్మీ,డాడీలతోపాటు యేరే వూర్లో
ఉంటుంది.వీళ్ళ మమ్మీ పేరు సుజాతన్నమాటండి,గడ్డిపూలు బ్లాగుతో
పాటు మరికొన్ని బ్లాగులు కూడా ఉన్నాయామెకు.ఎన్నున్నా శ్రీజ వాళ్లమమ్మీ అలా
పిలుచుకుందాం మనం.
ఇలాంటి బంగారు తల్లుల్ని డెస్క్ టాప్ మీదేం ఖర్మ నెత్తిమీద కూర్చోబెట్టుకోవటానికి
కూడా నేను రడీ.శ్రీజ ఫోటో చూసాకా మా యింట్లో ఒక అసాధారణ,ఏకగ్రీవనిర్ణయం
తీసుకున్నారు.అదేమయ్యా అంటే శ్రీజ వాళ్ళ మమ్మీతో ఎప్పుడు వైజాగ్ వచ్చినా
మాయింటికన్నా వాళ్ళను తీసుకురావాలి,లేదా వీళ్లనన్నా వాళ్ళింటికి తీసుకెళ్లాలి అని.
ఆనందంగా ఒప్పుకున్నాను :) యింతకీ శ్రీజ వాళ్ళ మమ్మీ వైజాగ్ ఎప్పుడొస్తున్నారో
చెప్పాలీ అని డిమాండ్ చేస్తున్నాము.

5 comments

మేధ said...

బుల్లెమ్మ భలే ముద్దుగా ఉంది.. :)

Mauli said...

బుల్లెమ్మ ని సెలబ్రిటీ చేశారు గా మన బ్లాగుల్లో :)

god bless her!

శ్రీ said...

బుల్లెమ్మ ముద్దుగా ఉంది.

Sujata said...

:D

:D Thank you so much.

పుత్రికోత్సాహం.... :)

ఇప్పుడు చాలా పెంకి అయిపోయింది అండీ.

I came just last month (Jun 20th)! Dont know when can I make it again.

sundar said...

bale bullemma